భూసారాన్ని పెంచే సోయా చిక్కుడు పంట

57చూసినవారు
భూసారాన్ని పెంచే సోయా చిక్కుడు పంట
స్వల్పకాలిక పంట అయిన సోయా చిక్కుడుతో భూసారం పెరుగుతుంది. జూన్ మొదటి వారం నుండి జులై మొదటి వారం మధ్య విత్తనాలు విత్తుకోవచ్చు. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాలలో కూడా ఈ పంట సాగుకు చేయవచ్చు. సోయాచిక్కుడు పంటకు నల్లరేగడి నేలలు, తేమ ఎక్కువగా ఉండే బరువు నేలలు అనుకూలంగా ఉంటాయి. అలాగే మొలక శాతం ఎక్కువగా ఉన్న నాణ్యమైన కొత్త విత్తనాన్ని ఎంచుకోవాలి. పాత విత్తనాల్లో మొలక శాతం తక్కువగా ఉండి దిగుబడిపై ప్రభావం చూపుతుంది.

సంబంధిత పోస్ట్