తమిళనాడు సీఎం స్టాలిన్ సంచలన ప్రకటన

67చూసినవారు
తమిళనాడు సీఎం స్టాలిన్ సంచలన ప్రకటన
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంచలన ప్రకటన చేశారు. సింధూ నాగరికత స్క్రిప్ట్‌ని విజయవంతంగా అర్థం చేసుకునే వారికి 1 మిలియన్ డాలర్లు(సుమారుగా రూ.8.5 కోట్లు) నగదు బహుమతిని అందిస్తామని ప్రకటించారు. ఒకప్పుడు విలసిల్లిన సింధు నాగరికత లిపిని మనం ఇప్పటికీ స్పష్టంగా అర్థం చేసుకోలేకపోతున్నామని అభిప్రాయపడ్డారు. అందుకే దీనిని అర్థం చేసుకునేవారికి రూ.8.5 కోట్ల బహుమతి అందించబడుతుందని ఆయన చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్