కొడుకుని.. తల్లి స్కూల్‌కి ఎలా పంపిందో చూడండి! (వైరల్ వీడియో)

50చూసినవారు
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. పిల్లాడికి సాక్స్ లేకుండా షూస్ వేసి స్కూల్‌కి పంపితే స్కూల్ వాళ్లు పనిష్మెంట్ ఇస్తారనే భయంతో ఓ తల్లి మంచి ఐడియా వేసింది. ఇంట్లో మాడిపోయిన కడాయి ఒకటి తీసుకొచ్చి.. తన కొడుకు కాళ్లకు నల్లని మసిపూసీ అతనికి షూస్ వేసి స్కూల్‌కి రెడీ చేసి పంపించింది. ఈ వీడియో వైరల్ గా మారడంతో మీకు ఖచ్చితంగా అవార్డు ఇవ్వాల్సిందే అంటూ నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపించారు.

సంబంధిత పోస్ట్