ఐపీఎల్‌లో అన్‌సోల్డ్.. చితక్కొడుతున్న భారత ప్లేయర్

50చూసినవారు
ఐపీఎల్‌లో అన్‌సోల్డ్.. చితక్కొడుతున్న భారత ప్లేయర్
ఐపీఎల్ 2025 మెగా వేలంలో టీమిండియా మాజీ క్రికెటర్ మయాంక్ అగర్వాల్‌ అమ్ముడుపోలేదు. కానీ.. విజయ్ హజారే ట్రోపీలో మయాంక్ అదరగొడుతున్నాడు. ఈ టోర్నీలో 7 మ్యాచ్‌ల్లో 4 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ సాధించాడు. ఆదివారం నాగాలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ సెంచరీ సాధించాడు. ఈ సెంచరీతో ఇప్పటివరకు మొత్తం 4 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. ఇతడి ఖాతాలో మరో హాఫ్ సెంచరీ ఉండడం విశేషం.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్