అంధ విద్యార్థులకు అర్థమయ్యేలా చేతివేలిపై పాఠ్యాంశాలు

56చూసినవారు
అంధ విద్యార్థులకు అర్థమయ్యేలా చేతివేలిపై పాఠ్యాంశాలు
తరగతిగదిలో చెప్పే పాఠ్యాంశాలను అంధ విద్యార్థులకు మరింత సులువుగా అర్థమయ్యేలా చేసే కొత్త సాంకేతికతను ట్రిపుల్‌ఐటీ బెంగళూరుకు చెందిన విద్యార్థులు అభివృద్ధి చేశారు. దీని ద్వారా అధ్యాపకులు బోర్డుపై వివరించే అంశాలు అంధ విద్యార్థులకు చేతి వేళ్లపై అర్థమవుతాయి. ఇందులో బ్రెయిలీ సెన్సార్ కూడా ఉంటుంది కాబట్టి అంధ విద్యార్థులకు సులువుగా అర్థమవుతుంది. దీని ధర కూడా తక్కువేనని అసోసియేట్ ప్రొఫెసర్ మాధవ్ రావు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్