వివాదాస్పద TikTok స్టార్ కన్నుమూత

56చూసినవారు
వివాదాస్పద TikTok స్టార్ కన్నుమూత
వివాదాస్పద TikTok స్టార్ కైల్ మారిసా రోత్ (36) చనిపోయింది. ఈ విషయాన్ని ఆమె కుటుంబం సోషల్ మీడియా ద్వారా మంగళవారం ప్రకటించింది. అయితే ఆమె మృతికి గల కారణాలు ఇంకా తెలియలేదు. కైల్‌కి TikTokలో 170,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె తరచూ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రముఖుల గాసిప్‌ల గురించి చెప్పేది. కైల్ అంత్యక్రియలపై కుటుంబ సభ్యులు ఇంకా స్పందించలేదు. కైల్ మృతితో ఆమె ఫాలోవర్లు విషాదంలో మునిగిపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్