పీఎం కిసాన్ రూ.10,000లకు పెంపు?

53చూసినవారు
పీఎం కిసాన్ రూ.10,000లకు పెంపు?
పీఎం కిసాన్ యోజన పథకం కింద రైతులకు కేంద్రం ఏటా రూ.6 వేలు ఇస్తుండగా రూ.10 వేలకు పెంచనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఈ మేరకు ప్రకటన ఉండనున్నట్లు సమాచారం. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఈ పెంపుపై మాట్లాడిన విషయం తెలిసిందే. కేంద్రం ఇచ్చే రూ.10 వేలతో పాటు తాము మరో రూ.10 వేలు కలిపి అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తామని చంద్రబాబు చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్