దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా సిరిల్ రామఫోసా

71చూసినవారు
దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా సిరిల్ రామఫోసా
దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా సిరిల్ రామఫోసాను మరోసారి ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన జాతీయ అసెంబ్లీ మొదటి సమావేశంలో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ఆయనను అధ్యక్షుడిగా ఎన్నుకుంది. మే 29న జరిగిన ఎన్నికల్లో ప్రత్యర్థి ఎకనామిక్ ఫ్రీడమ్ ఫైటర్స్ నాయకుడు జూలియస్ మలేమాపై సిరిల్ రామఫోసా భారీ విజయం సాధించారు. సిరిల్ రామఫోసా తొలిసారిగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ఫిబ్రవరి 15, 2018న ప్రమాణ స్వీకారం చేశారు.

సంబంధిత పోస్ట్