గ్రీన్ టీ తాగితే కలిగే లాభాలివే

77చూసినవారు
గ్రీన్ టీ తాగితే కలిగే లాభాలివే
తరచూ గ్రీన్ టీ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. గ్రీన్ టీ తాగితే హృదయ సంబంధిత సమస్యలు, గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయని చెబుతున్నారు. సాధారణ టీ కంటే గ్రీన్ టీ వల్లనే ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయని ఓ సర్వేలో తేలింది. గ్రీన్ టీ తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది. టీ, కాఫీలో ఉండేదానికంటే గ్రీన్ టీలో కెఫిన్ తక్కువగా ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్