కాంగ్రెస్‌కు డీ.శ్రీనివాస్ విశిష్ట సేవలు: సీఎం రేవంత్

69చూసినవారు
కాంగ్రెస్‌కు డీ.శ్రీనివాస్ విశిష్ట సేవలు: సీఎం రేవంత్
కాంగ్రెస్ సీనియర్ నేత డీ.శ్రీనివాస్ శనివారం తెల్లవారు జామున 3 గంటలకు గుండెపోటుతో కన్నుమూశారు. డీఎస్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌లో డీఎస్ కీలక పాత్ర పోషించారని గర్తు చేశారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్‌కు డీఎస్ విశిష్ట సేవలు అందించారని తెలిపారు. డీఎస్ కుటుంబ సభ్యులకు సీఎం రేవంత్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్