నవీన్ చంద్రను వరించిన 'దాదాసాహెబ్ ఫాల్కే' అవార్డు

69చూసినవారు
నవీన్ చంద్రను వరించిన 'దాదాసాహెబ్ ఫాల్కే' అవార్డు
టాలీవుడ్ యువ హీరో నవీన్ చంద్రకు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దక్కింది. ఈ ఏడాది నిర్వహించే దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్లో నవీన్ చంద్ర ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నారు. 2023 అక్టోబరులో విడుదలైన కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రం 'మంత్ ఆఫ్ మధు' సినిమాలో ఆయన అద్భుతమైన నటనకుగానూ ఈ పురస్కారం లభించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్