బెజోస్ నుంచే ఆ విలువైన పాఠం నేర్చుకున్న: హేస్టింగ్స్

59చూసినవారు
బెజోస్ నుంచే ఆ విలువైన పాఠం నేర్చుకున్న: హేస్టింగ్స్
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ నుంచి విలువైన పాఠం నేర్చుకున్నట్లు నెట్‌ఫ్లిక్స్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హేస్టింగ్స్ తెలిపారు. తాజాగా ఓ పాడ్ కాస్ట్‌లో పాల్గొన్న ఆయన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 'ఏదైనా తప్పు జరుగుతుందేమో అని ఎల్లప్పుడూ చింతిస్తూ కూర్చుంటే అవసరమైన సమయంలోనూ రిస్క్ చేయడానికి ముందుకురాలేం. ఈ ఆందోళన సృజనాత్మకతను అడ్డంకిగా నిలుస్తుంది' ఈ విషయాన్ని బెజోస్ నుంచి గ్రహించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్