తలపై బాణసంచాతో డ్యాన్స్.. చివరికి (వీడియో)

1535చూసినవారు
బాణసంచా విషయంలో అజాగ్రత్తగా ఉంటే ప్రమాదాలు జరుగుతాయి. ఇదే కోవలో ఓ పెళ్లి వేడుకలో కొందరు యువకులు మద్యం తాగి డ్యాన్స్ చేశారు. ఓ యువకుడు అక్కడ పేలుతున్న బాణసంచా బాక్స్‌ను తలపై పెట్టుకున్నాడు. తర్వాత ఉత్సాహంగా స్టెప్పులు వేశాడు. ఇంతలో డ్యాన్స్‌ చేస్తున్న వ్యక్తిపై నిప్పు రవ్వలు పడ్డాయి. భయంతో ఆ వ్యక్తి బాక్స్‌ను ఫ్రెండ్స్‌పై పడేశాడు. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్