రీల్స్ పిచ్చితో స్కూల్‌ విద్యార్థుల డేంజరస్ స్టంట్స్ (Video)

72చూసినవారు
ప్రస్తుతం ఓ స్టంట్‌కు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోలో ఇద్దరు స్కూల్ స్టూడెంట్స్ స్టంట్స్ చూపిస్తున్నారు. ఒక అమ్మాయి మరో అమ్మాయి చేతులు పట్టుకుని తొడలపై కాళ్లు పెట్టి భుజాలపైకి ఎక్కటం స్పష్టంగా కనిపిస్తోంది. తర్వాత అక్కడి నుంచి వేగంగా గాల్లోకి పల్టీ కొట్టింది. ఈ క్రమంలో బ్యాలెన్స్ తప్పి నేలమీద పడిపోయింది. తన మొహంలో ఎక్స్ ప్రెషన్స్ చూస్తుంటే దెబ్బ బాగా గట్టిగానే తగిలినట్టుగా అర్థమవుతుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్