దొండకాయ తింటే మతిమరుపు వస్తుందా?

61చూసినవారు
దొండకాయ తింటే మతిమరుపు వస్తుందా?
దొండకాయలు డైటరీ ఫైబర్‌కు పెట్టింది పేరు. దీనిలోని థయామిన్ కార్పోహైడ్రేట్లను గ్లూకోజ్‌గా మరుస్తుంది. దీనివల్ల జీర్ణక్రియ సజావుగా జరుగుతుంది. అల్సర్, గ్యాస్ వంటి కడుపు సంబంధిత సమస్యలతో బాధపడేవారికి దొండకాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే దొండకాయ తింటే మతిమరుపు వస్తుందని భావిస్తారు. నిజానికి దొండకాయ నరాల వ్యవస్థను బలోపేతం చేసి అల్జీమర్స్ లాంటి వాటి లక్షణాలను తగ్గిస్తుందట.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్