‘కల్కి’ ఒప్పుకోవడానికి ఏడాది ఆలోచించా: కమల్‌ హాసన్‌

83చూసినవారు
‘కల్కి’ ఒప్పుకోవడానికి ఏడాది ఆలోచించా: కమల్‌ హాసన్‌
‘కల్కి’లో అగ్ర కథానాయకుడు కమల్‌హాసన్ విలన్‌గా కనిపించనున్నారు. సుప్రీం యాస్కిన్‌ పాత్రను ఆయన పోషించారు. తన పాత్రను అంగీకరించడానికి ఏడాది సమయం తీసుకున్నట్లు తెలిపారు. ‘ఈ పాత్ర గురించి చెప్పగానే నేను దీన్ని చేయగలనా అనిపించింది. గతంలో చాలా సినిమాల్లో విలన్‌గా నటించాను. కానీ, ఇది వాటికి మించినది. భిన్నమైన పాత్ర. అందుకే దీనికి సంతకం చేయడానికి ఏడాది ఆలోచించా’ అని చెప్పారు.

సంబంధిత పోస్ట్