ముద్దులతో వ్యాపిస్తున్న డేంజరస్ వైరస్

81చూసినవారు
ముద్దులతో వ్యాపిస్తున్న డేంజరస్ వైరస్
బ్రిటన్‌లో తాజాగా డేంజరస్ వైరస్ వెలుగులోకి వచ్చింది. బ్రిటన్‌లోని నెవీ అనే 22 ఏళ్ల యువతి తన ప్రియుడిని ముద్దు పెట్టుకుంది. తర్వాత తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో చేరింది. ఆమెకు EPSTEIN BARR (కిస్సింగ్ వైరస్) వైరస్‌ వ్యాపించినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. ఇది ముద్దుల ద్వారా వ్యాపిస్తుంది. తీవ్రమైన జ్వరం, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. నిర్లక్ష్యం చేస్తే మనుషుల ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది.

సంబంధిత పోస్ట్