కేంద్ర మంత్రిగా వ్యవహరించిన దాసరి

81చూసినవారు
కేంద్ర మంత్రిగా వ్యవహరించిన దాసరి
రాజీవ్ గాంధీ పాలనా కాలములో, దాసరి కాంగ్రెసు పార్టీ తరఫున ఎన్నికల ప్రచారము సాగించాడు. రాజీవ్ హత్యానంతరం పార్టీకి కాస్త దూరంగా ఉన్నారు. 1990లో దాసరి తెలుగు తల్లి అను ఒక రాజకీయ పార్టీని ప్రారంభించాడు. ఈ పార్టీకి కోస్తా ప్రాంతాలలోని కాపు వర్గాల నుంచి మంచి స్పందన లభించింది. ఆ తర్వాత మాత్రం ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నికై.. కేంద్ర మంత్రిగా కూడా వ్యవహరించాడు. ఈయన సోనియా గాంధీకి సన్నిహితుడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్