కేరళను ముంచెత్తిన భారీ వర్షాలు (Video)

1578చూసినవారు
కేరళ రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. దక్షిణ తమిళనాడులో ఏర్పడిన తుఫాన్ కారణంగా రెండు రోజుల పాటు కేరళలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. భారీ వర్షాల కారణంగా కొచ్చిలో అనేక లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. అనేక పర్యాటక ప్రాంతాలను అధికారులు మూసివేశారు. వర్షాల కారణంగా వేర్వేరు ఘటనల్లో ఆరుగురు మృతి చెందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్