చిన్నప్పుడే రాష్ట్ర ఉత్తమ నటుడిగా బహుమతి

61చూసినవారు
చిన్నప్పుడే రాష్ట్ర ఉత్తమ నటుడిగా బహుమతి
1947, మే 4న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో సాయిరాజు, మహాలక్ష్మి దంపతులకి దాసరి నారాయణరావు జన్మించారు. దాసరి తల్లిదండ్రులకు మొత్తం ఆరుగురు సంతానం. వారిలో దాసరి మూడో వాడు. చిన్నప్పట్నుంచే దాసరికి నాటకాలపైనా, సాహిత్యంపైనా మక్కువ. ఆ ఇష్టంతోనే దాసరి ఏడో తరగతిలోనే ‘నేనూ.. నా స్కూలు’ పేరుతో 15 నిమిషాల నాటిక రాశారు. 1962లో ప్రణాళికా ప్రచారంపై హైదరాబాదులో జరిగిన నాటక పోటీలో రాష్ట్ర ఉత్తమ నటుడిగా బహుమతి పొందారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్