ఇంకో 7 నెలలు యుద్ధం.. ఇజ్రాయెల్ హెచ్చరిక

66చూసినవారు
ఇంకో 7 నెలలు యుద్ధం.. ఇజ్రాయెల్ హెచ్చరిక
గాజాలో తాము చేస్తున్న యుద్ధంపై ఇజ్రాయెల్ కీలక ప్రకటన చేసింది. హమాస్ లక్ష్యంగా జరుగుతున్న ఈ యుద్ధం మరో 7 నెలలు కొనసాగవచ్చని ఇజ్రాయెల్ హెచ్చరించింది. హమాస్ మిలిటరీనీ, వారి ప్రభుత్వ సామర్థ్యాన్ని ధ్వంసం చేయాలనే లక్ష్యాన్ని అందుకుంటామని పేర్కొంది. ఇప్పటికే రఫాపై ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేసింది. యుద్ధం ఆపాలని ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడి పెరుగుతున్నా ఇజ్రాయెల్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

సంబంధిత పోస్ట్