పవన్, అల్లు అర్జున్ భేటీకి డేట్ ఫిక్స్!

56చూసినవారు
పవన్, అల్లు అర్జున్ భేటీకి డేట్ ఫిక్స్!
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో హీరో అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. ఈ క్రమంలో అరెస్టైన బన్నీ.. జైలు నుంచి విడుదలైన తర్వాత చిరంజీవి, నాగబాబు ఇళ్లకు వెళ్లి అరెస్ట్ పరిణామాలపై వారితో చర్చించారు. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్‌ తో కూడా ఆయన భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఒకటి రెండు రోజుల్లో అమరావతి వెళ్లి పవన్ తో భేటీ అవుతారని సమాచారం. తద్వారా మెగా ఫ్యామిలితో వివాదాలు అంటూ వస్తున్న వార్తలకు చెక్ పడనుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్