అటల్ పెన్షన్ యోజన.. ప్రతి నెలా రూ.5,000 పొందండి

68చూసినవారు
అటల్ పెన్షన్ యోజన.. ప్రతి నెలా రూ.5,000 పొందండి
అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం అటల్ పెన్షన్ యోజన పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. దీని ద్వారా 60 ఏళ్లు దాటిన వారికి ప్రతి నెలా రూ.5 వేలు అందిస్తోంది. 20-40 ఏళ్లలోపు వారు ఈ పథకంలో చేరొచ్చు. ఇందులో ప్రతి నెలా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. చెల్లించే ప్రీమియంను బట్టి రూ.1,000 నుంచి రూ.5,000ల పెన్షన్ పొందొచ్చు. దీని కోసం సమీప బ్యాంకు లేదా పోస్టాఫీసును సంప్రదించాలి.

సంబంధిత పోస్ట్