జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ఫిబ్రవరి 1న 2025–26 సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు రెండో విడత సమావేశాలు జరుగుతాయని తెలిపింది. ఈనెల 31న పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగించనున్నారు.