మెరిసే చర్మం కావాలా?

63చూసినవారు
మెరిసే చర్మం కావాలా?
చలికాలంలో చాలామంది పొడి చర్మం సమస్యను ఎదుర్కొంటారు. దానిమ్మ పండులో విటమిన్స్, మినరల్స్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు కాలుష్యం, యూవీ కిరణాల వల్ల దెబ్బతినకుండా కాపాడుతాయి. దానిమ్మ జ్యూస్‌లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది. ఇది నల్లటి మచ్చలను తొలగించి చర్మానికి మెరుపును ఇస్తుంది.

సంబంధిత పోస్ట్