ఆముదం పంటకు నీటి పారుదల

60చూసినవారు
ఆముదం పంటకు నీటి పారుదల
ఆముదం పంటకు విత్తుకున్న తరువాత రోజు నీటిని అందివ్వాలి. నెలయొక్క స్వభావాన్ని బట్టి ఇసుక నెలలు, ఎర్ర నేలలు అయితే 7-10 రోజులకు ఒక్కసారి, నేల్లరేగడి, తేమ గల నేలలు అయితే 12-15 రోజులకు ఒక్కసారి నీటి అందివ్వాలి. పూత, కాత సమయాల్లో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. డ్రిప్ పద్ధతిని వినియోగిస్తున్నప్పుడు 3-4 రోజులకు ఒక్కసారి నీటిని అందివ్వాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్