చలితో అల్లాడుతున్న ఢిల్లీ (VIDEO)

72చూసినవారు
దేశ రాజధాని ఢిల్లీని చల్లగాలుల వణికిస్తున్నాయి. గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడుతున్నారు. దట్టమైన పొగమంచు కమ్మేయడం వల్ల రహదారులపై వాహనాలు కనిపించక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. దట్టమైన పొగమంచు, తీవ్ర చలిగాలుల వీస్తుండటం వల్ల వాతావరణ శాఖ హెచ్చరికలను జారీచేసింది. పలు రైళ్లు, విమానాలు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్