AP: రాష్ట్రంలో పలు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి పరీక్షల తేదీలను APPSC ప్రకటించింది. అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులకు మార్చి 24, 25 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఏపీ పొల్యూషన్ బోర్డులో AEE ఉద్యోగాలకు మార్చి 25న రెండు షిఫ్టుల్లో ఎగ్జామ్స్ నిర్వహిస్తామంది. గ్రేడ్-2 అనలిస్ట్ పోస్టులకు మార్చి 25, 26, డిప్యూటీ ఎడ్యు కేషనల్ ఆఫీసర్(DyEO) ఉద్యోగాలకు మార్చి 26, 27 తేదీల్లో పరీక్షలు జరుగుతాయంది.