పెళ్లైన వారితో డేటింగ్‌‌.. ఆలోచించాలంటున్న నిపుణులు

545చూసినవారు
పెళ్లైన వారితో డేటింగ్‌‌.. ఆలోచించాలంటున్న నిపుణులు
విదేశాల మాదిరి ఇండియాలో కూడా పెళ్లైన వ్యక్తితో డేటింగ్ చేయడాన్ని పలువురు కంఫర్టుగా భావిస్తున్నారట. అయితే పెళ్లైన వ్యక్తితో డేటింగ్ చేస్తే కొన్ని సమస్యలు, ఇబ్బందులు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. అప్పటికే మ్యారేజ్ అయిన వ్యక్తి ఇంతకు ముందు లేదా ప్రస్తుతం వేరే ఫ్యామిలీని కూడా కలిగి ఉంటారు కాబట్టి ఆర్థికంగా సహకరించే అవకాశం ఉండదు. సదరు డేటింగ్‌ను రెండవ ప్రాధాన్యతగా పరిగణిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్