వారితో డేటింగ్.. నన్ను చీటర్ అన్నారు: రణ్‌బీర్ కపూర్

82చూసినవారు
వారితో డేటింగ్.. నన్ను చీటర్ అన్నారు: రణ్‌బీర్ కపూర్
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ తాను గతంలో ఇద్దరు స్టార్ హీరోయిన్స్‌తో డేటింగ్ చేసినట్లు ఓ పాడ్ కాస్ట్‌లో చెప్పారు. చివరకు తనను వారు చీటర్స్ అన్నారని తెలిపారు. తన జీవితంలో చాలా భాగం మోసగాడు అనే లేబుల్‌తోనే జీవించానని రణ్‌బీర్ పేర్కొన్నారు. ఇప్పటికీ కూడా కొందరు ఆ ట్యాగ్‌ను వాడుతారన్నారు. 2022లో రణ్‌బీర్ ఆలియాను పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు రాహ అనే కుమార్తె ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్