చివరి టెస్ట్ మ్యాచ్ ఆడేసిన డేవిడ్ వార్నర్ (వీడియో)

559చూసినవారు
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ టెస్టుల నుంచి రిటైర్ అయ్యాడు. తన చివరి టెస్ట్ ఇన్నింగ్స్‌ను శనివారం ఆడేశాడు. పాకిస్తాన్‌తో జరిగిన మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో వార్నర్ 57 పరుగులు చేశాడు. కాగా, ఆస్ట్రేలియా తరఫున వార్నర్ 112 టెస్టులు ఆడగా.. 8,786 పరుగులు చేశాడు. ఇందులో 26 సెంచరీలు, 37 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్