పొగమంచులో లోకో పైలట్ సాహసం..! వీడియో Viral

1058చూసినవారు
దట్టమైన పొగమంచులో రైలును నడపడం ఎంత సవాలుతో కూడుకున్నదో మీరు ఊహించలేరు. పొగమంచు కారణంగా చాలాసార్లు లోకో పైలట్‌లు ట్రాక్‌ను కూడా చూడలేరు. ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. దట్టమైన పొగమంచు కారణంగా రైల్వే ట్రాక్ కూడా కనిపించక పోవడంతో లోకో పైలట్ మాత్రం ప్రాణాల కోసం రైలును నడుపుతున్నాడు. @assistant_loco_pilot400 అనే ఖాతా ద్వారా ఇన్‌స్టా‌లో వీడియో షేర్ చేయబడింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్