ఆస్పత్రి ముందు కుప్పలుగా మృతదేహాలు(వీడియో)

74చూసినవారు
భోలే బాబా సత్సంగ్ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. దీంతో పదుల సంఖ్యలో భక్తులు మృతి చెందారు. ఆస్పత్రి ఎదుట ఉంచిన మృతదేహాల దృశ్యాలు హృదయాలను కలిచివేస్తున్నాయి. వందల మంది భక్తులు ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు. యూపీలోని హాథ్రస్ జిల్లా రతిభాన్పూర్ లో భోలే బాబా సత్సంగ్ కార్యక్రమంలో జరిగిన ఈ తొక్కిసలాటలో మరణాల సంఖ్య 27కి చేరినట్లు సమాచారం. అందులో మహిళలు, చిన్నారులు ఉన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్