అపరిశుభ్రమైన షవర్మా షాపులను టార్గెట్ చేసిన ఆరోగ్యశాఖ

85చూసినవారు
అపరిశుభ్రమైన షవర్మా షాపులను టార్గెట్ చేసిన ఆరోగ్యశాఖ
కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా అస్వస్థతకు గురైన వారి నుంచి ఫిర్యాదులు రావడంతో కర్ణాటక ఆరోగ్య శాఖ చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. 'అపరిశుభ్రమైన' షవర్మాను విక్రయించే షాపులను టార్గెట్ చేసి తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో 10 జిల్లాల నుంచి షవర్మా నమూనాలను సేకరించారు. 17 నమూనాలలో 9 మాత్రమే తినడానికి సురక్షితంగా ఉన్నాయని కనుగొన్నారు. మిగిలిన వాటిలో బ్యాక్టీరియా మరియు ఈస్ట్ ఉన్నాయి.

సంబంధిత పోస్ట్