సీపెట్ దరఖాస్తులకు 31వరకు గడువు

58చూసినవారు
సీపెట్ దరఖాస్తులకు 31వరకు గడువు
విజయవాడలోని సీపెట్ కేంద్రంలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సంస్థ జేడీ శేఖర్ తెలిపారు. పదో తరగతి పాసైన వారికి మూడేళ్ల డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీ, బీఎస్సీ చేసిన వారికి రెండేళ్ల పీజీ కోర్సు అందుబాటులో ఉన్నాయన్నారు. వచ్చే నెల 9న విజయవాడ, అనంతపురంలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు. అప్లై లింక్: https://cipet24.onlineregistrationform.org/CIPET/

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్