Mercedes-Benz: మరో రెండు కొత్త కార్లు విడుదల

83చూసినవారు
Mercedes-Benz: మరో రెండు కొత్త కార్లు విడుదల
జర్మనీకి చెందిన మెర్సిడెస్‌బెంజ్ బుధవారం భారత మార్కెట్‌లోకి రెండు కొత్త కార్లను ప్రవేశపెట్టింది. జీఎల్ఎస్ 600 4 మ్యాటిక్ SUV ధర రూ.3.35 కోట్లు కాగా.. AMGS 63 ఎడిషన్1 రేటు రూ.3.3 కోట్లుగా ఉంది. ఎక్స్‌క్లూజివ్ ‘ఎడిషన్ 1’ ధర రూ.3.8 కోట్లని కంపెనీ తెలిపింది. భారత మార్కెట్‌లో 18,123 కార్లను విక్రయించిన బెంజ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం విక్రయాల్లో రెండంకెల వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్