1973లో సినీ పరిశ్రమలోకి అరంగేట్రం

64చూసినవారు
1973లో సినీ పరిశ్రమలోకి అరంగేట్రం
దాసరి నారాయణరావు 1973లో హాస్యనటుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి రచయితగా, సహాయ దర్శకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, పంపిణీదారుడిగా ప్రతి విభాగంలోనూ రాణించారు. గౌరి ప్రొడక్షన్స్‌ భావనారాయణ తీస్తున్న ‘పర్వతాలు పానకాలు’ చిత్రానికి రచయితగా దాసరికి తొలి అవకాశం ఇచ్చారు. భీమ్‌సింగ్‌ దగ్గర స్థిరపడ్డ సమయంలోనే ‘తాత మనవడు’ చిత్రాన్ని తెరకెక్కించే అవకాశం వచ్చింది. ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో దాసరి పేరు మార్మోగిపోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్