రూ.15 కోట్లతో అమ్మవారికి అలంకరణ (వీడియో)

68చూసినవారు
AP: విశాఖ వన్ టౌన్ పరిధిలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం అమ్మవారిని రూ.15 కోట్ల విలువైన బంగారు, వెండి, వజ్రాలు, నగదుతో ప్రత్యేకంగా అలంకరించారు. ఇందులో బంగారు చీర, మండప డెకరేషన్ ఆకట్టుకుంటోంది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరళీవస్తున్నారు. ఈ ఆలయానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్