వానాకాలం సాగుకు ముందు లోతు దుక్కులు అవసరమే..

82చూసినవారు
వానాకాలం సాగుకు ముందు లోతు దుక్కులు అవసరమే..
యాసంగి కోతల తర్వాత చాలా మంది రైతులు భూమిని అలాగే వదిలేస్తారు. దీంతో భూమిలో కలుపు మొక్కలు, ఇతర గడ్డిజాతి మొక్కలు పెరుగుతాయి. ఇవి భూమిలోని నీటిని, పోషక పదార్థాలను గ్రహించి, భూమికి సత్తువ లేకుండా చేసి భూసారాన్ని తగ్గిస్తాయి. ఈక్రమంలో లోతు దుక్కులు దున్నడం ద్వారా కలుపు మొక్కలు, హానికర పురుగులు వంటివి నశించి, భూమి పొరల్లో తేమ పెరుగుతుంది. భూసారం మరింత పెరిగి, రాబోయే పంటల్లో అధిక దిగుబడులకు ఆస్కారం ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్