VIDEO: ఏంది అక్కా.. అలా భయపెట్టేశావు!

1090చూసినవారు
ఓ యువతి ప్రాంక్ వీడియో చేసేందుకు విచిత్రంగా ప్లాన్ చేసింది. తెల్లటి దుస్తులు ధరించి, రోడ్డు పక్కన గోడపై ఇనుప ఊచలు పట్టుకుని వేలాడుతూ ఉంది. మధ్య మధ్యలో ఏడుస్తున్నట్లుగా నటిస్తోంది. ఇంతలో ఓ వ్యక్తి అటుగా వెళ్తూ ఆమెను గమనిస్తాడు. ఆమె ఏడుస్తుండడం చూసి దగ్గరికి వెళ్లి ఆమెను ముట్టుకుంటాడు. అంతే దయ్యం ఆకారంలో ఉన్న ఆమె మొఖాన్ని చూసి.. అక్కడి నుంచి పారిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్