కల్కి' డబ్బింగ్ పూర్తి చేసిన దీపికా పదుకొణె?

80చూసినవారు
కల్కి' డబ్బింగ్ పూర్తి చేసిన దీపికా పదుకొణె?
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న 'కల్కి 2898AD'లో తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ ను దీపికా పదుకొణె పూర్తి చేసినట్లు తెలిసింది. హిందీ, కన్నడ భాషల్లో డబ్బింగ్ చెప్పారని, మిగతా వెర్షన్లకు వేరేవారితో చెప్పిస్తారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్ కావడంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చి రెస్ట్ తీసుకుంటారని బాలీవుడ్ టాక్. ఈ చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్