ఢిల్లీ ఎన్నికలు.. బీజేపీకి సీఎం ఏక్‌నాథ్ షిండే మద్దతు

50చూసినవారు
ఢిల్లీ ఎన్నికలు.. బీజేపీకి సీఎం ఏక్‌నాథ్ షిండే మద్దతు
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే మద్దతు ప్రకటించారు. ఢిల్లీలో బీజేపీకి సపోర్టు చేయాలని కార్యకర్తలకు శివసేన అధినేత ఏక్‌నాథ్ షిండే పిలుపునిచ్చారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మంగళవారం ప్రకటించింది. బీజేపీ రాష్ట్ర యూనిట్‌తో పొత్తు పెట్టుకుని ప్రచారంలో చురుకుగా పాల్గొనాలని షిండే తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్