జనవరి 23 నుంచి తిరుపతిలో యధావిధిగా ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీ

52చూసినవారు
జనవరి 23 నుంచి తిరుపతిలో యధావిధిగా ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీ
AP: తిరుపతిలో జనవరి 23 నుంచి యధావిధిగా సర్వదర్శనం (ఎస్‌ఎస్‌డీ) టోకెన్లు జారీ చేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్‌, విష్ణు నివాసం, శ్రీనివాసం వద్ద టోకెన్లు జారీ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి తొక్కిసలాటలు జరగకుండా చర్యలు తీసుకోవాలని టీటీడీ యాజమాన్యం అధికారులకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్