సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు షాక్!

495చూసినవారు
సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు షాక్!
ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులోఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా వేసిన బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. సిసోడియాకు బెయిల్‌ను నిరాకరిస్తూ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను జస్టిస్ దినేష్ కుమార్ శర్మ ధర్మాసనం సమర్ధించింది.

సంబంధిత పోస్ట్