సేంద్రియ ఎరువుల లభ్యతను పెంచే మార్గాలు

64చూసినవారు
సేంద్రియ ఎరువుల లభ్యతను పెంచే మార్గాలు
* పశువులు, గొర్రెలు, మేకలు, పశువుల ఎరువును శాస్త్రీయంగా అధికంగా సేకరించి నిల్వ చేసి సేంద్రియ ఎరువుగా వాడుకోవడం.
* మన రాష్ట్రంలో సేంద్రియ ఎరువు అయిన కోళ్ల ఎరువు ఏడు లక్షల టన్నులు సంవత్సరానికి లభిస్తుందని అంచనా.
* కోళ్ల ఎరువులో పశువుల ఎరువులలో కంటే అధిక నత్రజని భాస్వరం, పొటాషియం ఉండటమే కాకుండా సూక్ష్మపోషకాలు లభ్యత కూడా అధికం.
* కోళ్ల ఎరువులు రెండు నుండి మూడు నెలలు మగ్గం పెట్టిన తర్వాత పొలానికి వేసుకోవడం వలన ఎలాంటి హానీ ఉండదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్