సేంద్రియ ఎరువుల వల్ల భూమికి, పంటకు కలిగే ప్రయోజనాలు

62చూసినవారు
సేంద్రియ ఎరువుల వల్ల భూమికి, పంటకు కలిగే ప్రయోజనాలు
* సేంద్రియ ఎరువులు నేలలో కుళ్ళి ఖనిజీకరణ చెంది పంటలకు అవసరమైన స్థూల పోషకాలు అయిన నత్రజని, భాస్వరం, సూక్ష్మ పోషకాలను పంటలకు అందిస్తాయి.
* సేంద్రియ ఎరువులు కుళ్ళేటప్పుడు వివిధ సూక్ష్మజీవులు విటమిన్లను, రోగనిరోధకాల పెరుగుదలను, వృద్ధిచేసే హార్మోనులు ఉత్పత్తి చేస్తాయి.
* ఆక్సిన్లు విత్తనాలు మొలకెత్తడానికి వేర్ల పెరుగుదలకు తోడ్పడతాయి.
* శిలీంద్రాలు విషంగా ఉండే పదార్థాలు వీటి నుంచి తయారై శిలీంద్ర తెగులు సోకకుండా చేసే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్