ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్

81092చూసినవారు
ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్
ఐపీఎల్ చరిత్రలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. బెంగళూరుతో మ్యాచ్‌లో 19.3 ఓవర్లలోనే 278/3 బాది తన రికార్డ్ తానే బ్రేక్ చేసింది. ఈ క్రమంలో గతంలో తన పేరిట ఉన్న 277 రికార్డును బద్దలు కొట్టింది. ఈ మ్యాచ్‌లో హెడ్ 102, క్లాసెన్ 67, అభిషేక్ 34, మార్క్‌రమ్ 32*, సమద్ 37* పరుగులు చేశారు. దీంతో 20 ఓవర్లలో SRH 287/3 పరుగులు చేసింది.

సంబంధిత పోస్ట్