బెంగుళూర్‌పై హైదరాబాద్‌ ఘన విజయం

1551చూసినవారు
బెంగుళూర్‌పై హైదరాబాద్‌ ఘన విజయం
చిన్నస్వామి స్టేడియం వేదికగా బెగుళూరుతో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్‌ 25 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 262 పరుగులకే పరిమితమైంది. బెంగుళూరు బ్యాటర్స్ లో దినేశ్ కార్తీక్(35 బంతుల్లో 83), కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ (62), విరాట్ కోహ్లీ (42) పోరాడినా జట్టుకు విజయం అందించలేకపోయారు. పాట్ కమిన్స్ 3, మార్కండే 2, నటరాజన్ ఒక వికెట్ తీసి RCBని దెబ్బకొట్టారు.

సంబంధిత పోస్ట్