జీవన్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి, శ్రీధర్ బాబు భేటీ

50చూసినవారు
జీవన్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి, శ్రీధర్ బాబు భేటీ
కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు బేగంపేటలోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ లో చేర్చుకోవడంతో జీవన్ రెడ్డి అలకబూనారు. దీంతో కాంగ్రెస్ నేతలు బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక జీవన్ రెడ్డి ఇప్పటికే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ భేటీ అనంతరం మరింత క్లారిటీ రానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్