ఇండెక్సేషన్ అంటే ఏంటి? పన్ను భారాన్ని ఎలా తగ్గిస్తుంది?

73చూసినవారు
ఇండెక్సేషన్ అంటే ఏంటి? పన్ను భారాన్ని ఎలా తగ్గిస్తుంది?
ఇండెక్సేషన్ అనేది స్టాక్‌లు, బాండ్లు, రియల్ ఎస్టేట్ వంటి పెట్టుబడులను ద్రవ్యోల్బణానికి అనుగుణంగా సర్దుబాటు చేసే పద్ధతి. సాధారణంగా వీటిలో పెట్టుబడి ప్రస్తుత ధరలకు అనుగుణంగా ఉంటాయి. కాలక్రమేణా ద్రవ్యోల్బణం కారణంగా మన వాస్తవ పెట్టుబడి విలువ తరిగిపోతుంది. ఈ నేపథ్యంలో దాన్ని తాజా ధరలకు అనుగుణంగా ద్రవ్యోల్బణాన్ని అధిగమించి వాస్తవ లాభాలపై మాత్రమే పన్నులు వర్తించేందుకు ఇండెక్సేషన్ దోహదం చేస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్